PANJA TITLE SONGS LYRICS| PANJAA LYRICS | PANJA SONGS ONLINE
Panjaa TITLE SONGS LYRICS
Singers : Yuvan
Lyricist : Ramajogaiah Sastry
Nee chura chura chupule panja
sala sala sala upire panja
nara naramuna netture panja
anuvanuvuna sattuve panja
aluperagani vegame panja
adarani penu dhairyame panja
pedavanchuna mouname panja
padunagu aalochane panja
hey cheekatilo cheekatiga musina musuga nippula banthitappadane yuddamuga vekuva chudadaa repatikante
aakasham nee panjaa
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
Aatupotu leneleni sagarame untundaa
yettupallam leneleni raadaarantu vundaa
aakuraalani kommaremmalu chigurayye veelundaa
yedemina thudivaraku edureeda saagali gaa..
Aakasham nee panja
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
LYRICS IN TELUGU
నీ చుర చుర చూపులే పంజా
సల సల సల ఉపిరే పంజా
నర నరమునా నెత్తురు పంజా
అణువణువునా సత్తువై పంజా
అలుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవన్చున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
హే చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పులవంటీ
తప్పదనే యుద్దముగ వెకువా చూడద రేపటికంటే
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తుపల్లం లేనేలేని రాదారంటు ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఎదేమైన తుదివరకు ఎదురీద సాగాలి గా ..
హే అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగ
బెదిరించే ఆపదనే ఎదిరించే గునమేగా పంజా
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా
Panjaa TITLE SONGS LYRICS
Singers : Yuvan
Lyricist : Ramajogaiah Sastry
Nee chura chura chupule panja
sala sala sala upire panja
nara naramuna netture panja
anuvanuvuna sattuve panja
aluperagani vegame panja
adarani penu dhairyame panja
pedavanchuna mouname panja
padunagu aalochane panja
hey cheekatilo cheekatiga musina musuga nippula banthitappadane yuddamuga vekuva chudadaa repatikante
aakasham nee panjaa
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
Aatupotu leneleni sagarame untundaa
yettupallam leneleni raadaarantu vundaa
aakuraalani kommaremmalu chigurayye veelundaa
yedemina thudivaraku edureeda saagali gaa..
Aakasham nee panja
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
LYRICS IN TELUGU
నీ చుర చుర చూపులే పంజా
సల సల సల ఉపిరే పంజా
నర నరమునా నెత్తురు పంజా
అణువణువునా సత్తువై పంజా
అలుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవన్చున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
హే చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పులవంటీ
తప్పదనే యుద్దముగ వెకువా చూడద రేపటికంటే
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తుపల్లం లేనేలేని రాదారంటు ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఎదేమైన తుదివరకు ఎదురీద సాగాలి గా ..
హే అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగ
బెదిరించే ఆపదనే ఎదిరించే గునమేగా పంజా
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా